దత్తాత్రేయ జయంతి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

మెదక్ జిల్లా చేగుంట మండల్ గ్రామం కర్నాల్ పల్లి సాయి బాబా దేవాలయంలో దత్త జయంతి పురస్కరించుకుని సాయిబాబా అభిషేకాలు మరియు అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు శ్రీ రఘునందన్ రావు అన్నగారు అన్న గారి తో పాటు దుబ్బాక అసెంబ్లీ కోకన్వీనర్ గోవింద్. మెదక్ జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి. బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు కొండి స్వామి. మండల పార్టీ అధ్యక్షులు చింతల భూపాల్. చేగుంట పట్టణ అధ్యక్షులు సాయిరాజ్. ఉపాధ్యక్షులు సాయిబాబా. మండల ప్రధాన కార్యదర్శులు సంతోష్ రెడ్డి నర్సింలు. మండల సీనియర్ నాయకులు .గ్రామాల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది..ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్ మెదక్ జిల్లా చేగుంట..

Leave A Reply

Your email address will not be published.