బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకుల ముందస్తు అరెస్ట్

మెదక్ జిల్లా చేగుంట మండల పోలీసులు బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు కొండి స్వామి. దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్ మండల పార్టీ అధ్యక్షుడు చింతల భూపాల్. ముందస్తు అరెస్ట్ తెలంగాణ బిజెపి యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు lrs ఎత్తివేయాలి. తలపెట్టిన రహదారి సడక్ నిర్బంధం ధర్నాకు వెళ్లకుండా అరెస్టు చేసిన చేగుంట పోలీసులు  దళిత మోర్చా రాష్ట్ర నాయకులు కొండి స్వామి. దుబ్బాక అసెంబ్లీ కోకన్వీనర్ గోవింద్. చేగుంట మండల పార్టీ అధ్యక్షుడు చింతల భూపాల్. చేగుంట పట్టణ అధ్యక్షులు సాయిరాజ్. మండల ఉపాధ్యక్షులు సాయిబాబా. అరెస్ట్ చేసిన చేగుంట పోలీసులు .

ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్ మెదక్ జిల్లా చేగుంట.

Leave A Reply

Your email address will not be published.