టిడిపి నుండి వైసీపీ లోకి చేరిక.

ఏపీ 39టీవీ 29 జనవరి 2021:

రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం P. సిద్దలాంపురం గ్రామానికి చెందిన పలువురు టిడిపి సీనియర్ నాయకులు రాజనేని సురేష్ బాబు, గుంటూరు రామాంజనేయులు, గుంటూరు హనుమంతు, k.వన్నురప్ప, ఇధముడి గంగన్న, k.పురుషోత్తము,రామసాగరం గోవిందప్ప,k బాబయ్య వీరు వైఎస్సార్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే తోపుదుర్తిప్రకాష్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తోనే రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీధర్, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి , మార్కెట్ యార్డ్ వైస్ చెర్మెన్ బాలపోతన్న, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు.

Leave A Reply

Your email address will not be published.