G-L53TNVHN5Y కనేకల్ ప్రొహిబిషన్& ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ లో పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు | Praja Shankaravam

కనేకల్ ప్రొహిబిషన్& ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ లో పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు

కణేకల్ మేజర్ న్యూస్ :-అనంతపురం జిల్లా, కణేకల్ మండలంలో , గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా కణేకల్ SEB స్టేషన్ పరిధిలోని పాత నేరస్థులకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది . ఎలాంటి అక్రమ మద్యం, నాటుసారా అమ్మటం, రవాణా చేయకూడదని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ,వీరిలో తొమ్మిది మందిని బైండోవర్ చేయడం జరిగిందని ఈ కౌన్సెలింగ్లో భాగంగా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకూడదని, ప్రజలకు మద్యం పరంగా ఎలాంటి ప్రలోభాలు పెట్టి సంఘటనలు జరిగినచొ నంబర్ కు సంప్రదించవలెనని -9440902558 ఈ నంబర్కు సమాచారం ఇచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సెబ్ సీఐ సోమశేఖర్ తెలియజేశారు . అలాగే అనంతపురం జిల్లా సెబ్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని వారు విలేకరుల సమావేశంలో తెలియజేశారు, 9989819191,6309913641 అనే నంబర్లకు ఫిర్యాదు చేయవలెనని కణేకల్ సెబ్ సిఐ సోమశేఖర్ తెలియజేశారు .

 

 

R. ఓబులేసు,
AP39TV, రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి,

Leave A Reply

Your email address will not be published.