కదిరిలో మరొకరు ఏకగ్రీవం By Team PS Last updated Feb 4, 2021 24 0 కదిరి మండలం ముత్యాల చెరువు పంచాయతీకి మానస టిడిపి మద్దతు తో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో వైఎస్సార్సీపీ మద్దతుతో బరిలో ఉన్న శుభలేఖ అనే మహిళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 0 24 Share