G-L53TNVHN5Y బొమ్మనహాల్ మండలం లో పలు గ్రామాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న స్థానిక ఎన్నికలు | Praja Shankaravam

బొమ్మనహాల్ మండలం లో పలు గ్రామాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న స్థానిక ఎన్నికలు

AP 39TV 13ఫిబ్రవరి 2021:

బొమ్మనహల్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో రెండో విడత ఎన్నికలలో భాగంగా ఈరోజు అనగా 13-02-2021 తేదీన జరగబోతున్న స్థానిక ఎన్నికలలో ప్రశాంతంగా ప్రజలు ఓటు వేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా ఓటు వేయడం జరిగిందని ఓటర్లు, ప్రజలు తెలియజేశారు, ఇప్పటి వరకు ఉదయం 6:30 నుండి ప్రారంభమైన ఓటు వేయు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేయడం జరిగిందని ఓటర్లు తెలియజేశారు.

K. రమేష్,
ఏపీ 39 టీవీ,
బొమ్మనహల్ రిపోర్టర్.

Leave A Reply

Your email address will not be published.