G-L53TNVHN5Y సాయి చరణ్ ఫ్యాషన్స్ షాప్ ను ప్రారంభించిన -కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి | Praja Shankaravam

సాయి చరణ్ ఫ్యాషన్స్ షాప్ ను ప్రారంభించిన -కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి

AP 39TV 18ఫిబ్రవరి 2021:

కదిరి టౌన్ నందు ఏర్పాటు చేసిన సాయి చరణ్ ఫ్యాషన్స్ ప్రో.. పి.రాజ్ బాబు  ఆహ్వాణం మేరకు కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి  షాప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమములో నల్లచెరువు మండల కన్వినర్ రమణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ జిలాన్ తదితరులు పాల్గోన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.