కార్డెన్ సర్చ్ ఆపరేషన్లు నిర్వహించిన – సీఐ ఈరన్న By Team PS On Feb 25, 2021 26 0 AP 39 TV 25 ఫిబ్రవరి 2021: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మారెమ్మ గుడి కాలనీ, తదితర కాలనీ లలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఐ ఈరన్న ఆధ్వర్యంలో సిబ్బంది ఈరోజు కార్డెన్ సర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. 0 26 Share