గుడిబండ మేజర్ గ్రామపంచాయతీ ప్రమాణ స్వీకారం చేసిన నూతన సర్పంచ్- జిబి కర్ణాకర్ గౌడ్

AP 39 TV 25ఫిబ్రవరి 2021:

గుడిబండ మేజర్ గ్రామపంచాయతీ ప్రమాణ స్వీకారం చేసిన నూతన సర్పంచ్ జిబి కర్ణాకర్ గౌడ్.ఈ కార్యక్రమంలోగుడిబండ ఎంపిడిఓ నరేంద్ర కుమార్, ఈవోఆర్డి నాగరాజు నాయక్ మరియు కర్ణాకర్ గౌడ్ వారి ఫ్యామిలీ మెబర్స్ వైయస్సార్సీపి జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్, జి బి సుధాకర్ మరియు వారి కుటుంబ సభ్యులు జెడ్పిటిసి అభ్యర్థి భూతరాజు ,సింగిల్విండో అధ్యక్షుడు చంద్రశేఖర్ మరియు మండలంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచిన 14 గ్రామ పంచాయితీ సర్పంచులు కొంక ల్లు కవిత ఓబన్న, మోరబాగల్ తిప్పేస్వామి, ఎస్ రాయాపురం రాధమ్మ ,దేవరహాట్టి సతీష్ బాబు ,మందలపల్లి అశ్వత్ ,మాజీ ఎంపీపీ ఎల్ కే నర్సింహులు, మాజీ సర్పంచ్ ఈరలక్కప్ప తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.