గుడిబండ సర్పంచ్ కర్ణాకర్ గౌడ్ మరియు శ్రీరామప్ప ఆధ్వర్యంలో 108 సిబ్బందికి

Ap39tv న్యూస్ ఫిబ్రవరి 25

గుడిబండ:- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రజలకు ఆరోగ్యంమే మహా భాగ్యం అనే సంకల్పంతో దివంగత నేత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 సేవలను రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత స్వర్గీయ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కి దక్కింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్న గుడిబండ నూతన సర్పంచ్ జి బి కర్ణాకర్ గౌడ్ మరియు యు.ఎస్ శ్రీరామప్ప ఆధ్వర్యంలో 108 సిబ్బందికి అవసరమయ్యే మంచాలు బైట్ సీట్లు ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ మరియు సున్నం పాకెట్స్ లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి జిల్లా ప్రధాన కార్యదర్శి జిబి శివకుమార్ మరియు శ్రీ రామప్ప కుటుంబ సభ్యులు వారితో పాటు సిబ్బంది ఈఎమ్ టి లు రాజ్ కుమార్ విజయ్ కుమార్ పైలెట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.