G-L53TNVHN5Y తలుపుల మండలం జి.రాజప్ప కి ముఖ్యమంత్రి సహయనిధి రూ. 90 వేలు కదిరి శాసన సభ్యులు డా.పి.వి.సిద్దా రెడ్డి లభ్దిదారునికి అందజేసారు. | Praja Shankaravam

తలుపుల మండలం జి.రాజప్ప కి ముఖ్యమంత్రి సహయనిధి రూ. 90 వేలు కదిరి శాసన సభ్యులు డా.పి.వి.సిద్దా రెడ్డి లభ్దిదారునికి అందజేసారు.

కదిరి శాసన సభ్యులు కార్యలయం నందు తలుపుల మండలం కాసిలోపల్లికి చెందిన జి.రాజప్ప కి ముఖ్యమంత్రి సహయనిధి నుండి విడుదలైన రూ. 90 వేలు కదిరి శాసన సభ్యులు డా.పి.వి.సిద్దా రెడ్డి చేతులమీద లభ్దిదారునికి అందజేసారు. ఈ కార్యక్రమములో సర్పంచ్ పెద్దినాయుడు, పి.కె నాయుడు, సర్పంచ్ షెక్షావలి, గిరేంద్ర, అల్లాబకాష్, రాజు, రసూల్ తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.