పూర్ణాహుతి మరియు మహామంగళ హారతి కార్యక్రమాలకు హాజరైన – ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి MLA By Team PS On Mar 13, 2021 54 0 AP 39TV 13 మార్చ్ 2021: రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో శ్రీ మద్దానేశ్వర స్వామి వారి 77వ సంవత్సర రథోత్సవం మరియు పశువుల జాతర సందర్బంగా నిర్వహించిన పూర్ణాహుతి మరియు మహామంగళ హారతి కార్యక్రమాలకు హాజరైన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి MLA. 0 54 Share