ఆది జాంబవ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ఆది జాంబవ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ఏపీ39టీవీ న్యూస్
మార్చి 15

గుడిబండ:- అమరాపురం మండలంలోని కె.శివరాం గ్రామంలో ఆది జాంబవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా హేమావతి యంజెరు సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవానికి వెళుతున్న ప్రజల అవసర నిమిత్తం కె.శివరాం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు
విపరీతమైన ఎండకాలం ఉండడంతో తాగునీటి సౌకర్యం కల్పించిన ఆదిజాంబవ ట్రస్ట్ సభ్యులకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అభినందించారు ఈ కార్యక్రమంలో నరసింహమూర్తి రంగనాథ్ రంగస్వామి ఎమ్. మూర్తి .బంగారప్ప పేలుబండ రాజు లక్ష్మణ్ మంజు.శివ కె.రంగ తదితరులు పాల్గొన్నారు.

 

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.