శ్రీ హెంజెరు సిద్ధేశ్వరుడు హుండీ లెక్కింపు

శ్రీ హెంజెరు సిద్ధేశ్వరుడు హుండీ లెక్కింపు

ఏపీ39టీవీ న్యూస్ మార్చి 17

గుడిబండ:- అమరాపురం మండలం పరిధిలోని హేమావతి గ్రామంలో వెలిసిన పురాతన పురాతన చరిత్రాత్మక మానవ రూప శ్రీ హెంజేరు సురేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి 17 వరకు జరిగాయి 6 రోజు వ్యవధిలో స్వామివారికి హుండీ రూపంలో భక్తులు సమర్పించిన మొత్తమ ఆలయ అభివృద్ధి కమిటీ లెక్కించగా 504120 రూపాయలు వచ్చిందని దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గోవిందరాజులు సర్పంచ్ తిప్పేస్వామి సమక్షంలో లెక్కించి నట్లు వారు తెలిపారు పై మొత్తమును శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయం ట్రస్ట్ పేరు పైన బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.