తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా సమావేశంలో పాల్గొన్న సవితమ్మ

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా తిరుపతి నియోజకవర్గం సంబంధించిన క్లస్టర్ ఇన్చార్జులు, క్లస్టర్ అబ్జర్వర్ మరియు బూతు ప్రెసిడెంట్ సమావేశంలో భాగంగా తిరుపతి లోని కపీలతీర్ధం  వద్ద పార్టీ కార్యాలయంలో ఉప ఎన్నికల గురించి చర్చించి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి ,తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి , మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నల్లారి కిషోర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ , తంగిరాల సౌమ్య ,రాష్ట్ర కార్యదర్శి వెంకట సిద్దు యాదవ్ ,మరియు తిరుపతి పార్లమెంట్ టీడీపీ నాయకులు.

 

Leave A Reply

Your email address will not be published.