48 వ వార్డు సత్యనారాయణ పురం సర్కిల్ లో ప్రచారం నిర్వహించిన – దేవర్ల మురళి

AP 39TV 10ఏప్రిల్ 2021:

48 వ వార్డు ప్రచారానికి ముఖ్య అతిథులుగా మబ్బు దేవ నారాయణ రెడ్డి,mlc మంతెన సత్యనారాయణ రాజు,కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, మాజీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవర్ల మురళి పాల్గొని ప్రజలతో మమేకమై ర్యాలీ లాగా సత్యనారాయణ పురం సర్కిల్ లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు శాఖమూరి తిరుమల నాయుడు,48 వార్డు కో ఆర్డినేటర్ శ్రీరాములు, ఉపాధ్యక్షుడు వెంకట రమణ ఆచారి, ప్రధాన కార్యదర్శి విజయులు, కార్తిక్ నాయుడు, తులసి, లత ,లలిత,  కిన్నెర సాయి ఇతర ముఖ్య టిడిపి నాయకులు కలిసి అతిథులను ఘనంగా సన్మానించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.