గ్రామపంచాయతీ స్థలంలో కట్టడాలను కట్టకూడదని తెలియజేసిన పంచాయతీ కార్యదర్శి

 

ఏపీ39టీవీ,
ఏప్రిల్- 9,

కనేకల్:-అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కణేకల్ పట్టణంలో 4 వ వార్డుకు చెందిన ఖలందర్ అనే వ్యక్తి పంచాయతీకి చెందిన స్థలం నందు అక్రమ కట్టడం కట్టినందుకు కణేకల్ పంచాయతీ సెక్రటరీ చంద్రశేఖర్
ఆ స్థలం పంచాయితీ పరిధిలో వచ్చే స్థలం అని తీర్మానం అయినది అని ఆ స్థలంలో ఎలాంటి కట్టడాలు చేపట్టకూడదని చెప్పినందుకు పంచాయతీ కార్యదర్శి విధులకు ఆటంకం పరిచి అదేవిధంగా పంచాయితీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి ,దుర్భాషలాడారాని పంచాయతీ కార్యదర్శి స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది ,ఫిర్యాదును స్థానిక పోలీసు వారు నమోదు చేసి విచారణ చేపడుతున్నాము అని కణేకల్ స్థానిక ఎస్సై దిలీప్ కుమార్ మీడియాకు తెలియజేశారు .

 


R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇన్చార్జి

Leave A Reply

Your email address will not be published.