ఉచితంగా మాస్క్ లు అందజేసిన – పోలీసులు By Team PS On Apr 11, 2021 25 0 AP 39TV 11ఏప్రిల్ 2021: అనంతపురం జిల్లా గుంతకల్లు వన్టౌన్ సిఐ నాగ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు గుంతకల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ కెళ్ళి అక్కడ మాస్క్ ధరించని వారికి ఉచితంగా మాస్క్ లు అందజేసి మాస్క్ ధరింపు ప్రాముఖ్యత పై అవగాహన చేశారు. 0 25 Share