యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపీ జయచంద్రారెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసిన – పోలీసులు

AP 39TV 11ఏప్రిల్ 2021:

డైరెక్టరేట్ ముట్టడికి బయలు దేరుతున్న యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపీ జయచంద్రారెడ్డి ని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసి ధర్మవరం పోలీసు స్టేషన్ తరలించినారు.

 

 

Leave A Reply

Your email address will not be published.