నగరానికి వన్నెతెచ్చేలా డా.బి.ఆర్.అంబేద్కర్ ఫ్లై ఓవర్ ఆర్చ్

అనంతపురం నగరంలోని డా.బి.ఆర్.అంబేద్కర్ ఫ్లై ఓవర్ ఆర్చ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ప్రారంభించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి_రంగయ్య గారు,స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు,జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారు, ఎమ్మెల్సీ శమంతకమణి గారు

అంతకుముందు డా.బి.ఆర్.అంబేద్కర్, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు #తలారి_రంగయ్య గారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గారు కలెక్టర్ గంధం చంద్రుడు గారు ప్రజాప్రతినిధులు

డా.బి.ఆర్.అంబేద్కర్ ఫ్లై ఓవర్ ఆర్చ్ పైన డా.బి.ఆర్.అంబేద్కర్ ప్రతిమను, అందంగా, ఆకట్టుకునేలా గౌతమ బుద్ధుడి విగ్రహాలను, డా.బి.ఆర్.అంబేద్కర్ కు ఇష్టమైన సాంచి స్థూపాలలోని శిల్పాలను, ఏనుగు శిల్పాల ఏర్పాటు

నగరానికి వన్నెతెచ్చేలా డా.బి.ఆర్.అంబేద్కర్ ఫ్లై ఓవర్ ఆర్చ్ నిర్మాణం

అనంతపురం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నగర పాలక సంస్థ మేయర్ మహమ్మద్ వసీం సలీం, జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, కమిషనర్ పివివిఎస్ మూర్తి, ఇంచార్జి ఆర్డీఓ మధుసూదన్, టూరిజం శాఖ రీజినల్ డైరెక్టరు ఈశ్వరయ్య,పలువురు కార్పొరేటర్లు , వివిధ శాఖల అధికారులు, తదితరులు.

 

Leave A Reply

Your email address will not be published.