మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు 71 వ జన్మదిన వేడుకలు

AP 39TV 20 ఏప్రిల్ 2021:

తెలుగు దేశం పార్టి జాతీయ అద్యక్షుడు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  71 వ జన్మదినము సందర్భంగా పాతవూరు తిలక్ రోడ్డు నందు వెలసిన షిర్డీసాయి కోదండరామాలయం నందు తెలుగుదేశం పార్టి జిల్లా కార్యదర్శి సరిపూటి రమణ ఆద్వర్యము లో నారా చంద్ర బాబు నాయుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యలతో వుండాలి అని కుంకుమ అర్చన మరియు పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర యాదవ కార్పొరేషను మాజీ డైరెక్టరు నారాయణ స్వామి, యాదవ మాజీ కార్పొరేటర్ వంకదారి వెంకట క్రిష్ణ, తెలుగుదేశం పార్టి నాయకులు కాకర్ల ఆదినారాయణ, బాల సుబ్రమణ్యం, nbk నారాయణ స్వామి,, రజాక్ సరిపూటి శ్రీకాంత, నాగరాజు నాయుడు, తాహీర్ మున్నా, తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.