G-L53TNVHN5Y కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ నందు 6 గురు డాక్టర్లు, మరియు 9 మంది స్టాఫ్ నర్సులు కావలెను. | Praja Shankaravam

కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ నందు 6 గురు డాక్టర్లు, మరియు 9 మంది స్టాఫ్ నర్సులు కావలెను.

AP 39TV 06 మే 2021:

జగ్గయ్యపేట పట్టణంలోని బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో 100 పడకలతో కూడిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ నందు మూడు షిఫ్ట్ లలో పని చేయుటకు నెలవారీ వేతనం చెల్లించు ప్రతిపాదనపై 6 గురు డాక్టర్లు, మరియు 9 మంది స్టాఫ్ నర్సులు కావలెను.

విద్యార్హతలు :-

డాక్టర్లు : MBBS ఆపైన వేతనం : 70,000/-
స్టాఫ్ నర్సులు : జనరల్ నర్సింగ్ లేదా బిఎస్సి నర్సింగ్ వేతనం : 24,000/-.కావున ఆసక్తి కలవారు పూర్తి బయోడేటా తో వారి అప్లికేషన్ ను దాఖలు చేసుకోగలరు.

అప్లికేషన్ పంపవలసిన చిరునామా :-

1. తహసిల్దార్ జగ్గయ్యపేట.
2. మెడికల్ ఆఫీసర్ మండల ఆరోగ్య కేంద్రము జగ్గయ్యపేట.స్వయంగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా వారి అప్లికేషన్ ను పంపవచ్చును.ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయిన వారు వెంటనే విధులలో చేరవలసి ఉంటుంది.

ఇట్లు
సామినేని ఉదయభాను
రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు జగ్గయ్యపేట.

Leave A Reply

Your email address will not be published.