G-L53TNVHN5Y ఏపీ 39 టీవీ ప్రతినిధి ఓబులేసు కు బహుమతి అందజేత | Praja Shankaravam

ఏపీ 39 టీవీ ప్రతినిధి ఓబులేసు కు బహుమతి అందజేత

కనేకల్ మండల ఎస్సై దిలీప్ కుమార్  ఏపీ 39 టీవీ ప్రతినిధి ఓబులేసు కు బహుమతిని అందజేశారు. కరోనా కష్టకాలంలో ముందుండి ఎప్పటికప్పుడు వార్తలు సేకరించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, సమాజానికి ఉపయోగపడిన జర్నలిస్టులందరికీ ఈసందర్భంగా ఎస్ఐ కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.