కోడి పందాలపై పోలీసుల దాడులు

కోడి పందాలపై పోలీసుల దాడులు 20 మంది పందెం కోళ్ళు 12400 నగదు కోడి కత్తులు వారి వాహనాలు స్వాధీనం…

అనంతపురం జిల్లా కదిరి…నల్లచెరువు మండలం పట్రా వాండ్ల పల్లి గుట్టల ప్రాంతంలోని చింత తోపులో కోడి పందాల జూదం…సమాచారం తెలిసిన నల్లచెరువు పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ మునీర్ అహ్మద్…సర్కిల్ ఇన్స్పెక్టర్ తమ్మిశెట్టి మధు ఇతర పోలీసు బలగాలు చింత చెట్టు మోహరించాయి.కొందరు పరుగులు తీయగా 20 మంది పట్టుబడ్డారు.వారి వద్ద నుంచి పందెంలో ఒడ్డిన 12400 రూపాయలు నగదు… పద్యాన్ని ఉపయోగించి కోడి కాళ్లకు కట్టే కోడి కత్తులు… కోడి పందేలకు చేరుకునే వాహనాలు ఐదు కోడి పుంజులు ఇతర కోడి పందాల సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు…అనంతరం పందెంలో పాల్గొన్న 20 మంది పైన కేసులు నమోదు చేశారు…
రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తమ్మిశెట్టి మధు..

Leave A Reply

Your email address will not be published.