ఆర్మూర్ టౌన్ , ఏప్రిల్ 01 (ప్రజా శంఖారావం): ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని స్మైల్స్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. చిన్నారులు ఆట పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బంధుమిత్రులు, ఫ్రెండ్స్, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ షబానా గో హర్, డైరెక్టర్ మొహమ్మద్ రఫీయొద్దిన్ గోహర్, స్టాప్ సవిత, సింధూర, ప్రసన్న, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, గార్డెన్స్, విద్యార్థులు పాల్గొన్నారు