G-L53TNVHN5Y ఫ్లాష్… ఫ్లాష్… ఎస్సారెస్పీ 9 గేట్ల ఎత్తివేత | Praja Shankaravam

ఫ్లాష్… ఫ్లాష్… ఎస్సారెస్పీ 9 గేట్ల ఎత్తివేత

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27 (ప్రజా శంఖారావం):

తెలంగాణ వరప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం మహారాష్ట్ర నుండి ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో అధికారులు ప్రాజెక్ట్ 9 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో భారీగా పెరిగి నీరు వచ్చి చేరుతుండడంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.