9ఏళ్ల మైనర్ బాలిక పై అత్యాచారయత్నం..?

ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 24 (ప్రజా శంఖారావం)

ఆలూర్ మండల కేంద్రంలోని ఒక మేజర్ గ్రామపంచాయితి పరిధిలో 9ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదు మేరకు మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.