G-L53TNVHN5Y గురుకులలో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు | Praja Shankaravam

గురుకులలో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు

సిరికొండ, జనవరి 07 (ప్రజా శంఖారావం):

మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 6, 7,8 వ తరగతిలో 2024-25 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని టిజిపిఏ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నక్క రాజేందర్ ప్రకటనలో తెలిపారు. ఈనెల 8 నుండి 15 వ తేదీలోగ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు. సందేహాలకు 9705585135 నంబర్ కి సంప్రదించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.