G-L53TNVHN5Y డబ్బులు ఇవ్వలేదని గొంతు కోసి హల్ చల్ | Praja Shankaravam

డబ్బులు ఇవ్వలేదని గొంతు కోసి హల్ చల్

 

కోరుట్ల, జనవరి 12 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మద్యం తాగడానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదని సదరు వ్యక్తి గొంతు కోయడం కలకలం సృష్టించింది. గౌస్ అనే వ్యక్తిని షారుక్ మద్యం తాగడానికి డబ్బులు అడిగాడు, తాను ఇవ్వనని నిరాకరించడంతో క్షణికావేశంలో తన చేతిలో ఉన్న పదునైన బ్లేడ్తో గౌస్ గొంతుపై కోసినట్లు స్థానికులు తెలిపారు. క్షగాత్రున్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.