G-L53TNVHN5Y సిద్దిలగుట్ట శివరాత్రి ఉత్సవ కమిటీ | Praja Shankaravam

సిద్దిలగుట్ట శివరాత్రి ఉత్సవ కమిటీ

 

ఆర్మూర్, ఫిబ్రవరి 15 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై శివరాత్రి వేడుకలను నిర్వహించడానికి ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో భారత్ గ్యాస్ సుమన్, పిసీ గంగారెడ్డి, కోడిగెల మల్లయ్య, గంగాదేవి రైస్ మిల్ సూరజ్, కొంతం మంజుల మురళి, ప్రశాంత్ గౌడ్, జిమ్మి సంధ్యరవి, హజారి సతీష్, శ్రీనివాస్ చెందేషి, అలిశెట్టి నరేష్, పొద్దుటూరి చరణ్ రెడ్డి, బట్టు శంకర్ లను కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల రవి, చిట్టి రెడ్డి, చిలుక రాజు, భూపేందర్, శ్యామ్, ప్రసాద్, యోగి, భూమేష్, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.