G-L53TNVHN5Y పేకాట ఆడుతున్న 8 మంది అరెస్ట్ | Praja Shankaravam

పేకాట ఆడుతున్న 8 మంది అరెస్ట్

మాక్లూర్, ఫిబ్రవరి 22 (ప్రజా శంఖారావం):

మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్ పల్లి లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం పై టాస్క్ ఫోర్స్ సీఐ అజయ్ బాబు ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 8 మంది అరెస్టు చేసి, వారి వద్ద నుండి 8270/- రూపాయలతో పాటు 9 సెల్ ఫోన్లు, 13 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. ఈ సమయంలో మరో 5గురు అక్కడి నుండి పరారైనట్లు ఆయన చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం మాక్లూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కు వారిని అప్పగించమన్నారు.

Leave A Reply

Your email address will not be published.