G-L53TNVHN5Y తాహసిల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు | Praja Shankaravam

తాహసిల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

కరీంనగర్ జిల్లా (జగిత్యాల జిల్లా ప్రతినిధి), మార్చి 13 (ప్రజా శంఖారావం):

కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట తహసిల్దార్ రజిని ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆమె వద్ద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని వచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అలాగే హనుమకొండలోని కెఎల్ఎన్ రెడ్డి కాలనీ లో తహసిల్దార్ రజని బంధువుల ఇళ్లల్లో కూడా ఏసిబి అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.