G-L53TNVHN5Y కాంగ్రెస్ పార్టీలో చేరిన వెల్మల్ గ్రామ మాజీ సర్పంచ్ | Praja Shankaravam

కాంగ్రెస్ పార్టీలో చేరిన వెల్మల్ గ్రామ మాజీ సర్పంచ్

నందిపేట, మార్చి 18 (ప్రజా శంఖారావం):

నందిపేట మండలం వెల్మల్ గ్రామ సర్పంచ్ మచ్చర్ల సాయమ్మ పెద్ద గంగారాం బీఆర్ఎస్ పార్టీ నుండి సోమవారం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. సర్పంచ్ తో పాటు గ్రామ బీఆర్ఎస్ నాయకులు గంగాధర్, శ్రీకాంత్, చిన్న గంగన్న, సాయుల, గురు, రమేష్, జి ఆర్, గంగాధర, పోశెట్టి, భోజన్న, శ్రీను, సాయన్న, నడిపి నాగన్నలు పార్టీ లో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి వినయ్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ నిజాంసాగర్ డిస్టిబ్యూటరీ కమిటీ ఛైర్మెన్ యల్లా సాయిరెడ్డి, పార్టీ నందిపేట్ మండల అధ్యక్షులు మంద మహిపాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉప అధ్యక్షులు ఇంద్రుడు, వెల్మల్ గోపి, పిప్పేరా సాయి రెడ్డి, ప్రశాంత్, చీoరాజపల్లి ఎంపిటిసి శ్రీనివాస్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.