G-L53TNVHN5Y మహిళ కాండక్టర్ ఫై దాడి | Praja Shankaravam

మహిళ కాండక్టర్ ఫై దాడి

కోరుట్ల, మార్చి 19 (ప్రజా శంఖారావం):

మహిళ కండక్టర్ ఫై ఓ తాగుబోతు విరoగం సృష్టించిన ఘటన కోరుట్లలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కోరుట్ల నుండి వేములవాడకు బయలుదేరే సమయంలో కోరుట్ల పట్టణంలో ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో మహిళా కండక్టర్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని డ్రైవర్, మహిళ కండక్టర్ లు కలిసి పోలీసులకు అప్పగించి, ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.