G-L53TNVHN5Y చెక్ పోస్ట్ లో 2 లక్షల నగదు సీజ్ | Praja Shankaravam

చెక్ పోస్ట్ లో 2 లక్షల నగదు సీజ్

ఇబ్రహీం పట్నం, మార్చి 20 (ప్రజా శంఖారావం):

ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామ శివారు గండి హనుమాన్ అంతర్ జిల్లా చెక్ పోస్ట్ వద్ద బుధవారం ఎస్ఐ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 2 లక్షల నగదును సీజ్ చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. నిర్మల్ జిల్లా కిష్టాపూర్ మండలo లోకేశ్వరం గ్రామానికి చెందిన తీగల భరత్ గౌడ్ నిర్మల్ నుండి జమ్మికుంటకు హండాయ్ కార్ నంబర్ AP36AN 3232 కారులో డబ్బులు తీసుకెతుండగా తనిఖీల్లో పట్టుబడ్డట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.