G-L53TNVHN5Y అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుల్ సస్పెండ్ | Praja Shankaravam

అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుల్ సస్పెండ్

మల్లాపూర్, మార్చి 22 (ప్రజా శంఖారావం):

మల్లాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సుదర్శన్ కానిస్టేబుల్ సస్పెండ్. జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సుదర్శన్ కానిస్టేబుల్ పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేయగా విచారించిన అనంతరం శనివారం జగిత్యాల ఎస్పీ ఆయనపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.