G-L53TNVHN5Y పండగ పూట విషాదం… కొడవలితో దాడి | Praja Shankaravam

పండగ పూట విషాదం… కొడవలితో దాడి

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 25 (ప్రజా శంఖారావం):

జగిత్యాల మండలం తిప్పన్నపేట గ్రామంలో హోలీ పండుగ పండగ పూట విషాదం చోటుచేసుకుంది. బోగు ప్రకాష్ అనే వ్యక్తి మేడిశెట్టి రమ ఆమె ఇంటి లోపలికి కోడిగుడ్లు విసిరేసారని గొడవ పడ్డారు. ఈ విషయంలో గొడవ జరగగా రమపై ప్రకాష్ కొడవలితో దాడి చేయగా ఆతీవ్ర గాయాలపాలైందని స్థానికులు తెలిపారు. ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.