G-L53TNVHN5Y పట్ట పగలే గొంతుకోసి దారుణ హత్య | Praja Shankaravam

పట్ట పగలే గొంతుకోసి దారుణ హత్య

మల్లాపూర్, ఏప్రిల్ 05 (ప్రజా శంఖారావం):

మల్లాపూర్ మండల కేంద్రంలోని దుర్గమ్మ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పట్ట పగలే అన్నం తిని సేద తీరిన అంబదాస్ (50)ను హత్య చేసి పరారైనా గుర్తు తెలియని దుండగులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.