G-L53TNVHN5Y స్కూల్ బస్ కింద పడి చిన్నారి మృతి | Praja Shankaravam

స్కూల్ బస్ కింద పడి చిన్నారి మృతి

 

జగిత్యాల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 16 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలుపిన ప్రకారం వివరాల్లోకి వెళితే ఏడాదిన్నర వయసు గల అరీబా తన అన్నను తల్లితో కలిసి స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్తుండగా స్కూల్ వ్యాన్ కింద పడి మృతి చెందిన ఘటన అక్కడి వారి మనస్సులను కలిచివేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.