G-L53TNVHN5Y నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థిగా బాజిరెడ్డి నామినేషన్ | Praja Shankaravam

నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థిగా బాజిరెడ్డి నామినేషన్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 19 (ప్రజా శంఖారావం):

నిజామాబాద్ లోక్ సభకు బిఆర్ఎస్ అభ్యర్థిగా రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. బాజిరెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు కే ఆర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాలు పాల్గొన్నారు. అనంతరం పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో ప్రారంభం కానున్న బిఆర్ఎస్ బహిరంగ సభ వెళ్లారు.

Leave A Reply

Your email address will not be published.