G-L53TNVHN5Y రైలు పట్టాలపై మహిళ మృత దేహం | Praja Shankaravam

రైలు పట్టాలపై మహిళ మృత దేహం

జగిత్యాల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 19 (ప్రజా శంఖారావం):

జగిత్యాల మండలం చల్ గల్ రైల్వే బ్రిడ్జి సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.