G-L53TNVHN5Y లోయర్ మానెర్ డ్యామ్ లో తండ్రి కొడుకులు మృతి | Praja Shankaravam

లోయర్ మానెర్ డ్యామ్ లో తండ్రి కొడుకులు మృతి

కరీంనగర్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 24 (ప్రజా శంఖారావం):

Father and son died in Maneru Dam .. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ లోని లోయర్ మానేర్ డ్యాంలో ఈతకు వెళ్లిన తండ్రి కొడుకులు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. డ్యామ్ లోకి కొడుకును ఈత కోసం తీసుకెళ్లాడు. ఆ సమయంలో నీటిలో ఇరుక్కుపోయిన కొడుకు కోసం గాలిస్తుండగా కొడుకులు క్రోమోజోయ రెడ్డి (09), తండ్రి చాడ రంగారెడ్డి లు ప్రమాదవశాత్తు మృతిచెందారు. బాలుడు స్థానికంగా నాలుగో తరగతి చదువుతుండగా, మృతుడు గుండ్లపల్లి ఎస్ ఆర్ కే స్కూల్ కరస్పాండెంట్ పనిచేస్తున్నాడు. ఇరువురి మృతదేహాలను స్థానికులు గాలించి బయటకు తీశారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Leave A Reply

Your email address will not be published.