G-L53TNVHN5Y వాహన తనిఖీల్లో 4 లక్షలు సీజ్ | Praja Shankaravam

వాహన తనిఖీల్లో 4 లక్షలు సీజ్

 

మెట్ పల్లి, మే 07 (ప్రజా శంఖారావం):

seized of cash in the absence of any evidence జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా మంగళవారం పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా డబ్బులు తరలిస్తున్న వ్యక్తి నుండి 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ చిరంజీవి తెలిపారు. స్వాధీనపరుచుకున్న నగదును సంబంధిత జిల్లా అధికారులకు అప్పగించినట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.