G-L53TNVHN5Y ఎన్నికల వేళ బీజేపీ వినూత్న ప్రచారం | Praja Shankaravam

ఎన్నికల వేళ బీజేపీ వినూత్న ప్రచారం

 

మెట్ పల్లి, మే 09 (ప్రజా శంఖారావం):

An innovative campaign by BJP leaders during the election of voters’ feet.. మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని పలు వార్డులలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఎంపీ అరవింద్ గెలుపు కోసం స్థానిక బీజేపీ నాయకులు గురువారం కాళ్ళు మొక్కి వినూత్న ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఓటర్ల చేతిలో మేనిఫెస్టో పెట్టి, నమూనా బ్యాలెట్ చూపిస్తూ బీజేపీ నేతలు కాళ్లు మొక్కి మరీ ఓట్లు ఓటర్లను ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు ఇలా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు పాదాభివందనం చేయడం మెట్ పల్లి ప్రచారంలో ప్రత్యేకతను చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో బొడ్ల ఆనంద్, కొయ్యల లక్ష్మణ్, సుంకేట విజయ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.