G-L53TNVHN5Y ఓటు వేస్తూ సెల్ఫి దిగిన యువకుడు | Praja Shankaravam

ఓటు వేస్తూ సెల్ఫి దిగిన యువకుడు

ఇబ్రహీం పట్నం, మే 13 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో జయరాజ్ అనే యువకుడు పోలింగ్ స్టేషన్ లో ఓటు వేస్తూ సెల్ఫీ దిగిన ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని 8వ నంబర్ పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు వెళ్లి సెల్ఫీ దిగాడు. వెబ్ కెమెరాలు గమనించిన పోలింగ్ సిబ్బంది పై అధికారులకు ఫిర్యాదు చేశారు. యువకుని వద్ద సెల్ ఫోన్ ను పోలింగ్ అధికారులు స్వాదినపరుచుకున్నారు. కేసు నమోదు విచారణ చేస్తున్నమని పోలీస్ లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.