G-L53TNVHN5Y జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Praja Shankaravam

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

 

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 19 (ప్రజా శంఖారావం):

Serious road accident in the district… జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు శివార్లలో ప్రధాన రహదారి బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాల వ్యాను లారీ ఎదురెదురుగా డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెప్యాల ఎక్స్ రోడ్డు నుండి జేఎన్టియు మీదుగా ప్రధాన రహదారికి ట్రాఫిక్ ను దారి మల్లించారు.

Leave A Reply

Your email address will not be published.