G-L53TNVHN5Y రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి | Praja Shankaravam

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

 

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 21 (ప్రజా శంఖారావం):

A two-year-old child died in a road accident … జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన నిమ్మని విన్మయి (02) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి శిరీష స్కూటీ పై లింగంపేట గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగ మార్గ మధ్యలో గుర్తు తెలియని వాహనం స్కూటీని డీ కొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డ చిన్నారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలు తల్లి శిరీష ఫిర్యాదు మేరకు మల్యాల ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.