G-L53TNVHN5Y టీటీడీసీ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ | Praja Shankaravam

టీటీడీసీ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్

 

డిచ్ పల్లి, మే 24 (ప్రజా శంఖారావం):

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని టిటిడిసి కార్యాలయంలో ని స్టోర్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాప శాఖకు సమాచారం అందజేశారు. ఫైర్ ఇంజన్ ద్వారా సిబ్బంది మంటలను అదుపు చేశారు. స్టోర్ రూమ్ లో ఉన్న గత ఐదు సంవత్సరాల క్రింది పాత రికార్డ్స్ అన్ని దగ్ధమైనట్టు డిఆర్డిఏ అధికారులు పేర్కొన్నారు. డిఆర్డిఏ కి చెందిన పాత ఫర్నిచర్ కూడా పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు.

Leave A Reply

Your email address will not be published.