G-L53TNVHN5Y మురికి కాలువలో పసికందు మృతదేహం | Praja Shankaravam

మురికి కాలువలో పసికందు మృతదేహం

 

మెట్ పల్లి, మే 27 (ప్రజా శంఖారావం):

మానవత్వం మంట కలిసిన వేళ, క్రూరత్వం కోరలతో జటలు వాసి అభం శుభం తెలియని పసికందును మురికి కాలువలో పారవేసిన ఘటన. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని ప్రధాన మురికి కాలువలో ఓ పసికందు మృత దేహం కొట్టుకు రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ పసికందు మృతదేహన్ని అవాంచిత గర్బoతోనే మురికి కాలువలో పడేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మురికి కాలువ ప్రధాన మురికి కాలువ కావడంతో ఎక్కడినుండైన నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిందా అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.