G-L53TNVHN5Y భారీ అగ్ని ప్రమాదం | Praja Shankaravam

భారీ అగ్ని ప్రమాదం

 

* 10 లక్షల ఆస్తి నష్టం
* కోళ్ల ఫారం షెడ్డులో లో అగ్నిప్రమాదం

రాయికల్, మే 31 (ప్రజా శంఖారావం):

Huge fire in chicken farm… రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన అంబల ప్రతాప్ రెడ్డి కోళ్ల ఫారం షెడ్డులో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు పది లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, 500 వరకు గడ్డి కట్టలు కాలి బూడిద అయ్యాయని షెడ్డు యజమాని ప్రతాప్ రెడ్డి తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.